Local Plot రియల్ ఎస్టేట్ పోర్టల్ లో ప్రాపర్టీ యొక్క వివరాలను మాత్రమే ప్రకటిస్తుంది. ఇది ఆ ప్రాపర్టీ యొక్క గుణగణాలను తెలియజేయలేదు.
Local Plot వెబ్సైట్ లో లేదా App లో Listing అయిన ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు లేదా అద్దెకు తీసుకునే ముందు యజమానులు, బిల్డర్స్, లేదా ఏజెంట్లను పూర్తిగా విచారించి అనగా సరియైన హక్కు పత్రాలు, EC స్టేట్ మెంట్స్, పర్మిషన్, కొలతలు లాంటివి చెక్ చేసుకున్న తరువాతనే మీరు తగిన న్యాయ సలహాలు పొంది అడ్వాన్స్ లు లేదా అగ్రిమెంట్స్ చేసుకోగలరు.
అమ్మకం దారులు, ఏజెంట్లు, బిల్డర్స్ లేదా డెవలపర్స్ తో మీరు చేసుకొన్న ఒప్పందాలు విఫలమైతే మాకు సంబంధం ఉండదు.
ఫ్రీలాంచ్ వెంచర్స్ లో బిల్డర్స్ లేదా డెవలపర్స్ లేదా ఏజెంట్లు చెప్పేటివి, చూపించే డెవలప్ మెంట్లు పూర్తికాని యడల వారే భాద్యులు. మేము అనగా localplot ఎటువంటి బాధ్యత వహించదు.