ఇంటి నిర్మాణానికి అవసరమైన అప్రూవల్ ఇక నుంచి ఆన్ లైన్ లోనే జారీ అవుతుందని కూడా (కర్నూల్ డెవలప్మెంట్ అథారిటీ) ప్లానింగ్ జిల్లా సెక్రటరీ విజయరామ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్లూప్రింట్ ద్వారా గ్రామ పంచాయతీలోని మాన్యువల్ గా ప్లాన్ అప్రూవల్ ఇచ్చేవారన్నారు. ఆ విధానానికి స్వస్తిచెప్పడంతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. 2019 ఆగష్టు 31 తర్వాత వేసిన లేఔట్ల పై విచారణ చేపట్టి నిబంధనలు విస్మరించిన వారికీ నోటీసులు జారీ చేస్తామన్నారు.
Join The Discussion